అక్రమ మద్యం పట్టివేత..

Illegal liquor

Advertisements

&NewLine;<p>మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో పట్టణ అదనపు ఎస్&period;ఐ హరి శేఖర్ సిబ్బందితో పాలచ్చేట్టు దగ్గర దొరల బంగ్లా ఏరియా లో వెహికిల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక కారులో మల్లికార్జున్ నగర్&comma; రామకృష్ణ పూర్ కి చెందిన సందీప్ కుమార్ సింగ్ అనే వ్యక్తి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని అతని వద్ద నుండి 1&comma;36&comma;630 రూపాయలు విలువ గల IMFL 690 క్వార్టర్ మందు బాటిల్స్ మరియు కారును సీజ్ చేసి కేసు నమోదు చేసమని మందమర్రి పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..