వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ

Visa-free entry to Malaysia for Indian tourists

Advertisements

&NewLine;<p>విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మలేసియా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది&period; భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించింది&period; చైనా పౌరులకు కూడా ఈ ఆఫర్ కల్పించింది&period; డిసెంబర్ 1 నుంచి భారతీయులు&comma; చైనీయులు వీసా లేకుండానే తమ దేశానికి రావొచ్చని మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు&period; 30 రోజులపాటు దేశంలో గడపొచ్చని వివరించారు&period; ఈ మేరకు ఆదివారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వివరాలు చెప్పారు&period; భద్రతకు సంబంధించిన స్క్రీనింగ్ మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు&period; విదేశీ పర్యాటకులు&comma; ఇన్వెస్టర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీసాతో ముడిపడిన ప్రక్రియను సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు గత నెలలోనే ప్రధాని అన్వర్ పేర్కొన్నారు&period; ముఖ్యంగా భారత్&comma; చైనా దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యాలను కల్పించనున్నట్టు చెప్పారు&period; దేశంలోకి పర్యాటకుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందని మలేసియా ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Q7a0kNC5KS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;indian-team-to-pay-compensation-if-pakistan-does-not-come-pcb&sol;amp&sol;">భారత జట్టు పాక్ రాకుంటే పరిహారం చెల్లించాలి &&num;8211&semi; పీసీబీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారత జట్టు పాక్ రాకుంటే పరిహారం చెల్లించాలి &&num;8211&semi; పీసీబీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;indian-team-to-pay-compensation-if-pakistan-does-not-come-pcb&sol;embed&sol;&num;&quest;secret&equals;E0ecOCTfTE&num;&quest;secret&equals;Q7a0kNC5KS" data-secret&equals;"Q7a0kNC5KS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SnicSQIIZa"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;cases-again-in-china-center-alert-to-states&sol;amp&sol;">చైనాలో మళ్లీ కేసులు&period;&period; రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చైనాలో మళ్లీ కేసులు&period;&period; రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;cases-again-in-china-center-alert-to-states&sol;embed&sol;&num;&quest;secret&equals;ashdd1gJBJ&num;&quest;secret&equals;SnicSQIIZa" data-secret&equals;"SnicSQIIZa" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..