ఘనంగా జ్వాలతోరణం..

karthika pournami

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో కార్తీక పౌర్ణమి మహా పర్వదినం పురస్కరించుకుని ఆదివారం జ్వాలతోరణం కార్యక్రమం మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు&period; సాయంత్రం శూలాల సంబరం ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఉరేగిస్తూ ఆలయ ఆవరణలో జ్వాలతోరణం జరిపారు&period; అధికసంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు&period; మహిళలు దీపాలు వెలిగించుకొని పూజలు జరిపారు&period; నూతన వధువులు పింది&comma; పండు తాంబూలాలు స్వామి వారికి సమర్పించుకున్నారు&period; ఆలయ చైర్మన్ శ్రీ పెన్మత్స వాసురాజు&comma; కార్యనిర్వాహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు&period; ఐ పోలవరం పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు&period; అనంతరం అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం జరిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NQY3sjwhgI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;married-woman-died-under-suspicious-circumstances-2&sol;amp&sol;">కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;married-woman-died-under-suspicious-circumstances-2&sol;embed&sol;&num;&quest;secret&equals;l5Cq3lk0lu&num;&quest;secret&equals;NQY3sjwhgI" data-secret&equals;"NQY3sjwhgI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"B1XSVpgCd9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;devotees-flocked-to-the-temples-of-adi-god&sol;amp&sol;">ఆది దేవుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆది దేవుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;devotees-flocked-to-the-temples-of-adi-god&sol;embed&sol;&num;&quest;secret&equals;4PJmvF7Ylg&num;&quest;secret&equals;B1XSVpgCd9" data-secret&equals;"B1XSVpgCd9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..