karthika pournami

శివ నామస్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు

<p>పవిత్ర కార్తీక మాసోత్సవాలు చివరి దశకు&comma; చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలు à°¶à°¿à°µ నామస్మరణలతో మారుమోగాయి&period; గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వేలాదిగా భక్తులు స్వామి వారిని…

Read more

ఆది దేవుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు..

<p>పవిత్ర కార్తీక మాసం అందున కార్తీక పౌర్ణమి సోమవారం కావడంతో కొత్తపేట నియోజకవర్గం లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి&period; తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించారు&period; రేవు ఆవరణలో మహిళలు à°…à°°à°Ÿà°¿ డొప్పలలో ఆవు నెయ్యితో…

Read more

వంద రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు..

<p>కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని…

Read more

కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి&period; కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు&period; ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ ఆగస్తేశ్వర ఆలయం&comma; పెన్నా నది తీరాన రెండవ కాశీగా పేరుగాంచిన శ్రీ…

Read more

సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు..

<p>కార్తీక మాస పౌర్ణమి సోమవారం పర్వతనాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా సాగర సంగమం&comma; సముద్ర తీరం భక్తజన సందోహంగా మారింది&period; వేలాదిగా భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తులతో తిక్కిరిసింది&period; సముద్ర తీరానికి సుదీర…

Read more

కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు..

<p>కుప్పం పాతపేటలోని సోమేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి&comma; గుడిపల్లి మండలంలోని మల్లప్ప కొండపై వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామికి కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఉదయం అభిషేకం అనంతరం వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణతో స్వామివారు భక్తులకు…

Read more

ఘనంగా జ్వాలతోరణం..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో కార్తీక పౌర్ణమి మహా పర్వదినం పురస్కరించుకుని ఆదివారం జ్వాలతోరణం కార్యక్రమం మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు&period; సాయంత్రం శూలాల సంబరం ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఉరేగిస్తూ…

Read more

శ్రీకాళహస్తిలో ఘనంగా చొక్కాని మహోత్సవం..

<p>తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీకమాసం&comma; కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రికి ఆలయంలో ఘనంగా చొక్కాని మహోత్సవం జరగనుంది&period; à°ˆ నేపథ్యంలో ఉదయం నుండి ఆలయంలో చొక్కాని జరుగు ప్రాంగణంలో ఆలయ వేద…

Read more