#Akividu #WestGodavari #RamaTempleDemolition #Dalitapet #TempleControversy #AndhraPradeshNews #LawAndOrder #Protest

దళితపేటలో ఉన్న పురాతన రామాలయం కూల్చివేతపై తీవ్ర వివాదం..

<p>పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; దళితపేటలో ఉన్న పురాతన రామాలయం కూల్చివేతపై తీవ్ర వివాదం చెలరేగింది&period; అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బందోబస్తులో ఆలయాన్ని కూల్చివేసిన ఘటన సంచలనంగా మారింది&period; ఆకివీడు దళితపేటలో సంవత్సరాల చరిత్ర ఉన్న రామాలయం…

Read more