#AlluriDistrict #Araku #TribalAreas #RoadIssues #Infrastructure #AndhraPradesh #PublicProblems #RuralDevelopment

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

<p>అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి&period; అరకు&comma; డుంబ్రిగూడ&comma; అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి&period; మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…

Read more