Anantapur District Bear Migration

అనంతపురం జిల్లా ఎలుగుబంటి సంచారం

<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది&period; ఉప్పంక గ్రామ శివారులలో వ్యవసాయ పనులకు వెళ్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది&period; రైతు పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి&period; ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి…

Read more