andhra prades news

జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట..

<p>జనసేన పార్టీ&lpar;Jana Sena Party&rpar;à°•à°¿ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు&lpar;High Court of Andhra Pradesh&rpar; à°Šà°°à°Ÿ కల్పించింది&period; పార్టీ సింబల్ పై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది&period; దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేనకే చెందనుంది&period; ఈమేరకు ఏపీ హైకోర్టు సంచలన తీర్పు…

Read more

ఏలూరు డీఐజీ ఆకస్మిక తనిఖీ..

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ లో సాధారణ తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ à°¡à°¿&period;ఐ&period;జి అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను…

Read more

కొత్త రాజకీయ పార్టీ…

<p>కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు&period; రానున్న ఎన్నికల్లో తాను మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు&period; బోగస్ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనని అన్నారు&period; నిజమైన ఓట్లను తొలగిస్తుండటంపై…

Read more

బెల్లపు ఊటను ధ్వంసం చేసిన పోలీసులు..

<p>జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు&period; జగ్గంపేట సీఐ లక్ష్మణరావు&comma; ఎస్సై నాగార్జున రాజుకు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బందితో గొల్లలగుంట గ్రామంలోని శివారు తుప్పల మాటున…

Read more