Andhra Pradesh News

అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు

<p>ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కడపలో &period;&period; అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి&period; à°ˆ ఉత్సవాల్లో భాగంగా à°—à°‚à°§à°‚ మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు&period; దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా స్వామి వారి…

Read more

మట్టి మాఫియా తో చేతులు కలిపిన అటవీ అధికారులు

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విస్సన్నపేట మండల పరిధిలోని అటవీ&comma; రెవెన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టానుసారంగా మట్టి&comma; à°•à°‚à°•à°° తవ్వకాలను చేపడుతున్నారు&period; మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో à°ˆ తంతు ప్రతిరోజూ కొనసాగుతోంది&period; కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు&period; ప్రభుత్వ…

Read more

నారావారిపల్లెకి రామ్మూర్తి నాయుడు పార్టీవ దేహం

<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు&comma; హీరో నారా రోహిత్‌ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయం నారావారి పల్లెకు చేరుకుంది&period; మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలించారు&period; తల్లిదండ్రులు అమ్మనమ్మ &comma;ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే…

Read more

అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…

<p>ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు&period; పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి&comma;&period;&period; బ్యాంక్‌లు అప్పులు…

Read more

జగన్ వల్లే రాష్ట్రం నాశనం సర్వ నాశనమవుతుంది

<p>ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు&period; పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి&comma;&period;&period; బ్యాంక్‌లు అప్పులు…

Read more

వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవసాయ రంగం

<p>వైసీపీ పాలనలో సాగునీటి à°°à°‚à°—à°‚ పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు&period; అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది&period; శ్రీనివాసులు మాట్లాడుతూ&period;&period; ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుంటుబడ్డాయని ఆరోపించారు&period;…

Read more

ఏపీ రైతులకు అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్

<p>ఏపీ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు&period; వర్షాలు లేకపోవడం వల్ల పంటను కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు&period; వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1&period;06 లక్షల హెక్టార్లలో పంట నష్టం…

Read more

ఆలస్యంగా వచ్చినందుకు… క్షమించండి

<p>ఏపీ మంత్రి సుభాష్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు&period; ప్రశ్నోత్తరాల సమయంలో సభకు మంత్రి ఆలస్యంగా వచ్చారు&period; దీంతో&period;&period; ఆగ్రహించిన స్పీకర్ మంత్రి సుభాష్ కు చురకలంటించారు&period; ప్రశ్నోత్తరాల సమయంలో సభలో మంత్రి లేకపోవడంతో ప్రశ్నను వాయిదా వేయవలసి…

Read more

నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెడుతా

<p>రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు&period; à°—à°¤ ప్రభుత్వం చేసిన అప్పులు&comma; తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు&period; రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేసినట్లు తెలిపారు&period; 93 శాతం…

Read more

ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్

<p>కర్మ à°Žà°‚à°¤ బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&period; రఘురామ ముందుకు వైసీపీ నేతలు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు&period; ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని&comma; ప్రజాస్వామ్యం గొప్పతనం అని…

Read more