Andhra Pradesh News

వైసీపీ కి గుడ్ బై చెప్పిన మాజీ సలహాదారు S రాజీవ్ కృష్ణ

<p>తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది&period; ప్రముఖ పారిశ్రామికవేత్త&comma; వైసీపీ ప్రభుత్వంలో మాజీ సలహాదారుగా పనిచేసిన ఎస్&period;రాజీవ్ కృష్ణ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు&period; ఉండవల్లి నివాసంలో రాజీవ్ కృష్ణతో పాటు…

Read more

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

<p>అల్పపీడనం ప్రభావంతో వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన తెలిపింది&period; కాకినాడ&comma; కోనసీమ&comma; తూర్పుగోదావరి&comma; పశ్చిమగోదావరి&comma; ఏలూరు&comma; కృష్ణా&comma; గుంటూరు&comma; బాపట్ల&comma; ప్రకాశం&comma; నెల్లూరు&comma; కర్నూలు&comma; నంద్యాల&comma; వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు…

Read more

పోసాని అరెస్ట్ కాయమేనా … ?

<p>సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు&period; టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళిపై నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు&period;…

Read more

బొత్స పై లోకేష్ ఫైర్

<p>ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ&comma; మంత్రి నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది&period; మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు&period;…

Read more

ఉన్నది ఒకటే ఇజం..అదే టూరిజం

<p>దేశంలో సీప్లేన్ రీలాంచ్ కు ఏపీ రాజధాని అమరావతి వేదిక అయ్యింది&period; శ్రీశైలం-విజయవాడ మధ్య నిర్వహించిన సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది&period; కేవలం 30 నిమిషాల్లోనే విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ దూసుకెళ్లింది&period; అభివృద్ధిని పరుగులు పెట్టించడం&period;&period;సంపద…

Read more

బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు

<p>ఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది&period; విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది&period; వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు&period; బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని à°“ రెస్టారెంట్‌లోకి తీసుకువెళ్లి భోజనం…

Read more

ఏపీ ప్రజలకు … నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్

<p>ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ ప్రారంభమయింది&period; దీపావళి రోజున à°ˆ పథకాన్ని ”దీపం” పేరుతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది&period; ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ కోసం లబ్దిదారులు ఆన్‌ లైన్లో&comma; ఆఫ్‌ లైన్లో బుక్‌ చేసుకునే అవకాశాన్ని…

Read more

మైక్రో సాఫ్ట్ సిఇఓతో మంత్రి నారా లోకేష్ భేటీ

<p>ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం&comma; మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య&comma; ఐటీ&comma; ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు&period; à°ˆ సందర్భంగా మైక్రోసాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు…

Read more

అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

<p>కృత్రిమ మేథ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు&period; &OpenCurlyQuote;వై 2కే’ బూమ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌&comma; బెంగళూరు నగరాల్లో ఐటీ à°°à°‚à°—à°‚ అభివృద్ధి చెందిందని తెలిపారు&period; అదేవిధంగా ఏఐతో ఏపీని…

Read more

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

<p>విమానాల ద్వారా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే దీక్షా స్వాములకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది&period; రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె&period; రామ్మోహన్‌నాయుడు à°ˆ మేరకు కీలక ప్రకటన చేశారు&period; ఇరుముడితో శబరిమల…

Read more