Andhra Pradesh News

బిజెపిని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు.

<p> శ్రీకాకుళం జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు అన్నారు&period; నగరంలోని బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు&period; కాంగ్రెస్ దూరగతాలు ప్రజలు గుర్తు పెట్టుకొన్నారని&comma; దానిని వారు…

Read more

ఉమ్మడి కూటమి నాయకులతో రోడ్డు పై ధర్నా..

<p>పుంగనూరు లో ఎంపీ&period;పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడానికి వీలు లేదని అడ్డుకొడానికి టిడిపి కార్యకర్తలు&comma;నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్డు పై కూర్చొని ధర్నా నిర్వహించారు&period;à°ˆ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి&comma;మిథున్ రెడ్ది à°²…

Read more

స్పీకర్ అయ్యన్నకు భారీ అభినందన సభ

<p>అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నకు భారీ అభినందన సభ జరిగింది&period; తన దృష్టంతా నియోజకవర్గ ప్రజల అభివృద్ది పైనే అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు&period; ఇది నాకు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు&period; రాజ్యాంగబద్ధమైన కుర్చీలో…

Read more

శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు హారం విరాళం

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానానికి హైదరాబాదుకు చెందిన నూకల నటరాజ్ అనే భక్తుడు 375 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు లక్ష్మీ కాసుల రూపంతో తయారుచేసిన à°ˆ హారం విలువ సుమారు 24 లక్షల…

Read more

విద్యుత్,మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష

<p>విద్యుత్&comma;మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ త్రాగునీరు సమస్య&comma; విద్యుత్ సమస్యలు తలెత్త కుండ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు&period;విద్యుత్&comma;మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష…

Read more

చుక్కనీటి కోసం నానాపాట్లు

<p>శ్రీకాకుళం జిల్లా ప్రజలు చుక్కనీటి కోసం నానాపాట్లు పడుతున్నారు&period; పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం తాగునీటికి తీవ్ర ఇక్కట్లు తప్పడంలేదు&period; రక్షిత మంచినీటి పథకాలు పడకేయడం&comma; బోర్ల నుంచి నీరు రాకపోవడంతో సిక్కోలు నగరానికి నిరంతరం త్రాగునీరు సరఫరా చేయాలని…

Read more

పోలవరానికి అంతర్జాతీయ నిపుణల బృందం

<p>పోలవరం భారీ నీటి పారుదల ప్రాజెక్టును సందర్శించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం కాసేపట్లో పోలవరం వెళ్లనుంది&period; రాజమండ్రి నుండి à°ˆ బృందం రోడ్‌ మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటుంది&period; à°ˆ బృందంలో అమెరికా ప్రొఫెషనల్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ బి&period;పాల్‌&comma; కెనడాకు చెందిన…

Read more

APలో వివాదాస్పదంగా ప్రవీణ్ ప్రకాశ్ వీఆర్ఎస్ దరఖాస్తు

<p>జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తీరు మారోసారి వివాదాస్పదమైంది&period; ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఆయన వీఆర్‌ఎస్‌కు సిద్ధమయ్యారు&period; ప్రవీణ్ ప్రకాశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వ్యవహరించిన తీరుపై జీఏడీ…

Read more

పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల

<p>ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేశారు&period; అమరావతిలో జరిగిన à°“ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ&comma; మొన్నటి వరకు తమకున్న అరకొర సమాచారం ఆధారంగా రాజకీయ ఆరోపణలు చేశామని&comma; ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే…

Read more

తెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్

<p>పలమనేర్ లోనే పాత ఆర్టీసీ డిపో మనది 1979 నుండి ఆర్టీసీ డిపో ఉంది రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సంపాదించిన డిపోగా నెంబర్ వన్ స్థానంలో ఉంది2021 లో పలమనేరులో ఉండే ఆర్టీసీ బస్సులను పుంగునూరు డిపోకు తరలించారు కుప్పంలో ఉండే…

Read more