Andhra Pradesh News

గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం

<p>తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే&comma; తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు అన్నారు&period;…

Read more

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్లు డాబాలు

<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పలు హోటల్లు మరియు డాబాల పై ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య అతని సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు&period;కళ్యాణదుర్గం లో పలు హోటల్ల లో మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టి అమ్ము తున్న హోటల్లు &period; ప్రజలకు…

Read more

పోలీస్ వ్యవస్థకు పిన్నెల్లి సోదరుల సవాల్

<p>ఇక&comma; పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికే పలుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి&period; మరి&period;&period; పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని పట్టుకోవడం ఏపీ పోలీస్ వ్యవస్థకు పిన్నెల్లి సోదరుల సవాల్ à°—à°¾ మారిందా&quest; కావాలనే కొందరు పోలీస్ అధికారులు అతనికి సహకరిస్తున్నారా&quest; అన్న సందేహాలు…

Read more

నూతన బస్సులను ప్రారంభించిన మండీపల్లి రాంప్రసాద్ రెడ్డి.

<p>గురువారం రోజు ఉదయం రాయచోటి బస్టాండ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు అనంతరం విలేకరుల ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ&period;&period;…

Read more

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో క్షుద్ర పూజలు కలకలం

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం&comma; కుండలేశ్వరంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి&period; కాట్రేనికోన మండలం కుండలేశ్వరం నక్క వారి పేట లోని à°“ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్నపుకారు షికార్లు చేస్తోంది&period; దాంతో స్థానికులు à°ˆ విషయంతెలిసి బెంబేలె త్తి పోతున్నారు&period;…

Read more

పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్ర వేసి ఇస్తాం

<p>ఏపీలో రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్త కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రస్తుతం సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై తాజా నిర్ణయం ప్రకటించారు&period;à°—à°¤ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో…

Read more

పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్

<p>సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసంతోపాటు&comma; ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యేపిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది&period; మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను రాత్రి ప్రవేశపెట్టగా à°ˆ మేరకు వాదనలు…

Read more

గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలు

<p>చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు&comma; డ్రగ్స్ &comma; మత్తు పదార్థాలు ప్రజలు ఎవ్వరూ వినియోగించరాదని జిల్లా కలెక్టర్ ద్యానచంద్ర హెచ్ఎం&comma; ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు&period;బుధవారం ఉదయం స్థానిక ప్రకాశం రోడ్డు నుండి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్…

Read more

సర్వసభ్య సమావేశానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య

<p>నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీ చైర్మన్ సప్తశైలా రాజేష్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది&period;à°ˆ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు&period; డోన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వార్డుల కౌన్సిలర్లు…

Read more

భాష్యం విద్యా సంస్థను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు..

<p>నంద్యాల జిల్లా డోన్ లో అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి భాష్యం స్కూల్ ని సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు&period;భాష్యం స్కూల్ à°•à°¿ ఎటువంటి అనుమతులు లేవని à°…à°–à°¿à°² భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భాష్యం విద్యా సంస్థను సీజ్ చేసిన…

Read more