శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆషాడమాసం సందర్బంగా ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈసంవత్సరము కూడా శ్రీకృష్ణ దత్తసాయి సేవాసమితి అధ్యక్షురాలు సాహితి రెడ్డి ఆధ్వర్యంలో సమితి సభ్యులు శివసేవకులు సుమారు 200 మందితో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్లకు …
Andhra Pradesh News
-
-
అనంతపురం జిల్లా లోని గుత్తి, గుంతకల్లు,పెద్దవడుగూరు మండలాలలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారి భాస్కరయ్య నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు. అధికారులు దాడులు చేస్తారన్న సమాచారం తెలియడంతో చాలావరకు ఎరువుల దుకాణాల యాజమాన్యులు షాపులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. …
-
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు …
-
పాతపట్నం నియోజకవర్గంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఒడిస్సా తప్పుడు బిల్లులతో ఆంధ్రాలో ఇసుకును తరలిస్తున్నారని.వరుస ఫిర్యాదులు రావడంతో అక్రమ రావణాపై దృష్టి సారించిన ఎమ్మెల్యే ఈరోజు …
-
కూటమి ప్రభుత్వం ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఈ నెల …
-
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఉగాది, …
-
పల్నాడు జిల్లా వినుకొండలో ఉచిత ఇసుకను ప్రారంభించారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ పట్టణం నందు మార్కాపురం రోడ్ లో ఉచిత ఇసుకను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక …
-
తిరుపతిలో డయేరియా కేసుల కలకలం రేపుతోంది . తిరుపతి లోని పద్మావతి పురంలోని పాస్ మనోవికాస్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో 11 మందకి డయేరియా సోకినట్లు గుర్తించారు. వేంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి డయేరియా …
-
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విస్తృత అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సహకారంతో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్, అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ …
-
ఎన్నికల్లో అఖండ మెజార్టీ దక్కడంలో ఎన్డీఏ కూటమి నేతలు చేసిన కృషికి క్లస్టర్ ల వారీగా జనసేన, తెలుగుదేశం, బిజేపి నేతలకు కృతజ్జతలు తెలిపేందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 13,14,15 …