#andhrapradesh

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..

<p>అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు&period; రైతన్నలు అధైర్యపడొద్దని&period;&period; à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని భరోసా కల్పించారు&period; అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు&comma; ఉన్నతాధికారులతో వీడియో…

Read more

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

<p>ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు&period; ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్&period;&period;లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు&period; పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్&period;&period;న్యాయరంగంలో విశేష…

Read more

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు

<p>తెలుగురాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది&period; ఏపీ&comma; తెలంగాణకు నేడు వర్షసూచన ఉన్నట్లు సూచించింది&period; అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది&period; అది మరో రెండు రోజులపాటు ఉంటుంది&period; తర్వాత బలహీన పడుతుంది&period; దాని ప్రభావం ఏపీ&comma; తెలంగాణపై…

Read more

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాన ముప్పు ..

<p>బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; à°ˆ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది&period; à°ˆ అల్పపీడనం ఈనెల 25నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది&period;…

Read more

కన్న తల్లిని ఆశ్రమం ముందు వదిలేసి వెళ్లిపోయిన కూతురు

<p>కన్నతల్లిని భారంగా భావించింది à°“ కూతురు &period;&period; జాలి &comma; దయ లేకుండా మతిస్థిమితం లేని తల్లిని à°“ వృద్ధాశ్రమం ముందు వదిలేసి వెళ్ళిపోయింది&period; à°† తల్లిని ఆశ్రమం వారుకూడా లోపలికి రానివ్వలేదు &period; దింతో ఆకలితో అలమటిస్తూ తన బిడ్డ…

Read more

పల్లె నిద్ర బాట పట్టిన ఏపీ కలెక్టర్లు

<p>à°•à°¡à°ª జిల్లా కలసపాడు మండలంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు&period; అనంతరం కలసపాడు మండల తాసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు&period; మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రజలను ఆరా తీశారు&period; తెల్లపాడు గ్రామంలోని సచివాలయాన్ని తనిఖీ చేసి&comma;…

Read more

బంగాళాఖాతం లో అల్పపీడనం .. ఏపీకి మరో ముప్పు

<p>ఏపీకి మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు&period; దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడి రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావారణ శాఖ తెలిపింది&period; దీని…

Read more