#AndhraPradesh #Anakapalli #RenewableEnergy #SolarEnergy #IndustrialDevelopment #GreenEnergy #N. Chandrababu Naidu #Investment #CleanEnergy

అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ..

<p>ఏపీలో మరో పరిశ్రమకు పునాదిరాయి పడింది&period; అనకాపల్లి జిల్లాలో రెన్యూ సోలార్ ఎనర్జీ గ్లోబల్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు&period; రూ&period;5&comma;400 కోట్లతో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు పనులకు భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి&period;&period;అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లా అవుతుందన్నారు&period;…

Read more