#AndhraPradesh #APAssembly #AyyannaPatrudu #AssemblySpeaker #WildlifeConservation #EnvironmentProtection #APNews #GreenInitiative #TeluguNews #Politics

జూపార్క్ ను సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.

<p>ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ వన్యప్రాణి &&num;8211&semi; పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పడింది&period; తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను కమిటీ సందర్శించింది&period; ఆధునికీకరణ&comma; అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించింది&period; స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు ఎమ్మెల్యేలు…

Read more