#AndhraPradesh #PrivateBusOperators #TransportIssues #RoadSafety #PublicTransport #APNews

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అక్రమ దందా ..

<p>ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది&period; నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు పర్మిషన్లతో బస్సులు నడపడం&comma; ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ ఆపరేట్ చేయడం వంటి చర్యలు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద దెబ్బగా మారుతున్నాయి&period; సాధారణంగా రాష్ట్రంలో…

Read more