anganwadi nutrition food scam

బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి..

<p>అనంతపురం జిల్లా కంబదురు ములకనూరు 2 అంగన్వాడీ లో గర్భవతులకు బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి&period; రెడ్ హ్యాండెడ్ à°—à°¾ పట్టుకున్న గ్రామస్తులు&period; సిడిపిఓ సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి తనిఖీ చేశారు&period; అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులోని…

Read more