#AnnamayyaDistrict #MattiMafia #IllegalMining #AndhraPradesh #BharatNews #Kurabalakota #BKothakota #LawAndOrder #Environment #BreakingNews #LocalNews #APUpdates

అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా..

<p>అన్నమయ్య జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి&period; ముఖ్యంగా బి కొత్తకోట&comma; కురబలకోట&comma; పెద్దతిప్పసముద్రం మండలాల్లో చెరువులను లక్ష్యంగా చేసుకుని అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; స్థానిక నేతల అండదండలతో కొంతమంది అక్రమార్కులు చెరువులను కబ్జా చేసి&comma;…

Read more