ap assembly

AP అసెంబ్లీలో ఏడింటికి బిల్ పాస్ చేసిన కూటమి పార్టీ

<p> AP అసెంబ్లీలో ఏడింటికి బిల్ పాస్ చేసిన కూటమి పార్టీ&period; ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు &&num;8211&semi; 2024&comma; ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు &&num;8211&semi; 2024&comma; హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు &&num;8211&semi; 2024&comma; ఏపీ ల్యాండ్ గ్రాబింగ్…

Read more

అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…

<p>ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు&period; పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి&comma;&period;&period; బ్యాంక్‌లు అప్పులు…

Read more

వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవసాయ రంగం

<p>వైసీపీ పాలనలో సాగునీటి à°°à°‚à°—à°‚ పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు&period; అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది&period; శ్రీనివాసులు మాట్లాడుతూ&period;&period; ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుంటుబడ్డాయని ఆరోపించారు&period;…

Read more

ఆలస్యంగా వచ్చినందుకు… క్షమించండి

<p>ఏపీ మంత్రి సుభాష్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు&period; ప్రశ్నోత్తరాల సమయంలో సభకు మంత్రి ఆలస్యంగా వచ్చారు&period; దీంతో&period;&period; ఆగ్రహించిన స్పీకర్ మంత్రి సుభాష్ కు చురకలంటించారు&period; ప్రశ్నోత్తరాల సమయంలో సభలో మంత్రి లేకపోవడంతో ప్రశ్నను వాయిదా వేయవలసి…

Read more

నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెడుతా

<p>రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు&period; à°—à°¤ ప్రభుత్వం చేసిన అప్పులు&comma; తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు&period; రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేసినట్లు తెలిపారు&period; 93 శాతం…

Read more

ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్

<p>కర్మ à°Žà°‚à°¤ బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&period; రఘురామ ముందుకు వైసీపీ నేతలు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు&period; ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని&comma; ప్రజాస్వామ్యం గొప్పతనం అని…

Read more

నాటు నాటు పాటలా ఫేమస్ అయిన రఘురామ కృష్ణంరాజు

<p>ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ à°—à°¾ బాధ్యతలు చేపట్టారు&period; సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామ కృష్ణంరాజును అభినందించారు&period; RRR సినిమా నాటు నాటు పాటలా ఫేమస్ అయిన రఘురామ కృష్ణంరాజు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు&period; స్పీకర్…

Read more

బొత్స పై లోకేష్ ఫైర్

<p>ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ&comma; మంత్రి నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది&period; మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు&period;…

Read more

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్న లోకేష్

<p>2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కూటమి ప్రభుత్వం మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి&period; మొదటి రోజు సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది&period; కాగా మొదటి రోజు సభకు హాజరైన వైసీపీ నేతలు గవర్నర్…

Read more

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;”>ఏపీ<&sol;a> అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌కు గురయ్యారు&period; టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు&period; పేపర్లు చింపి&comma; విజిల్స్ వేస్తూ సభకు టీడీపీ ఆటంకం కలిగించారని&period; పోడియం దగ్గర నిరసన తెలపడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period;…

Read more