#ap #tdp

అనీల్ యాదవ్ పై రామనారాయణరెడ్డి సెటైర్స్

<p>నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి&comma; వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు&period; జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు&period; వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…

Read more

సెంట్రల్ జైలు ఎదురుగా రెండు పార్టీల భేటీ

<p>ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సరికొత్త వ్యూహాలను ఖరారు చేసింది&period; రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న à°“ ప్రైవేటు హోటల్లో పవన్ కళ్యాణ్&comma;…

Read more

బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ

<p>టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు&period; నవంబర్ 1 నుండి నారా లోకేష్ బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు&period; మరోవైపు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు…

Read more

కార్యకర్తలకు సైకిల్‌ యాత్ర చేసే హక్కు కూడా లేదా?

<p>చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తపై పుంగనూరులో వైసీపీ నాయకుడు రెచ్చిపోయిన ఘటనపై నారా భువనేశ్వరి స్పందించారు&period; పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు&period; రాష్ట్రంలో…

Read more

జగన్‌దే బాధ్యత…

<p>జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యతని మాజీ మంత్రి&comma; సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు&period; పురుగు మందు డబ్బా తీసుకొని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు ఆయన ఇవాళ వచ్చారు&period; à°ˆ సందర్భంగా మీడియాతో…

Read more

చంద్రబాబు అరెస్ట్కురాజకీయ కక్ష్యాలే కారణం

<p>టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష కారణంగానే జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు&period; చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం అని&comma; చంద్రబాబు అమాయకుడని పేర్కొన్నారు&period; ఇది కావాలని చేసిన చర్యేనని తెలిపారు&period; చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వెనుక…

Read more

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర

<p>టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు&period; అనంతపురం నుంచి మంగళగిరి వరకు చేపట్టిన à°ˆ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చేరుకుంది&period; సైకిల్ యాత్రకు స్థానిక…

Read more