చంద్రబాబు అరెస్ట్కురాజకీయ కక్ష్యాలే కారణం

Chandra Babu

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష కారణంగానే జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు&period; చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం అని&comma; చంద్రబాబు అమాయకుడని పేర్కొన్నారు&period; ఇది కావాలని చేసిన చర్యేనని తెలిపారు&period; చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వెనుక ఉన్నది బీజేపీనే అని ఢిల్లీలో పాలు తాగే పిల్లవాడ్ని అడిగినా చెబుతారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు&period; పేరుకే జగన్ మోహన్ రెడ్డి&comma; ఏపీ ప్రభుత్వం&comma; సీఐడీ ఉన్నాయే కానీ&comma; దీని వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందని&comma; ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు&period; జడ్జిలకు 17ఏ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు 40 రోజులకు పైగా సమయం కావాల్సి వచ్చిందా&quest; అని వ్యాఖ్యానించారు&period; చంద్రబాబు ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని చింతా మోహన్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.