#APFuelCrisis #ChandrababuNaidu #PetrolShortage #AndhraPradesh #FuelUpdate

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ..

<p>ఏపీలో పెట్రోల్‌&comma; డీజిల్‌ కొరత కారణంగా బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు&period; జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు&period; రాష్ట్రంలో…

Read more