ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 2 నుంచి 9వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా. …
Tag: