#athishi

న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ

<p>ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది&period; ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది&period; ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి&comma; కల్కాజీ స్థానం నుంచి ముఖ్యమంత్రి…

Read more