Avanigadda

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

<p>వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు&period; వైసీపీ ఐదేళ్లలో కరకట్టలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు&period; పదేపదే హెచ్చరించినా వైసీపీ పాలకులు కరకట్టలను పట్టించుకోలేదన్నారు&period; ప్రజలు&comma; అధికారులు&comma; నాయకులు అహోరాత్రులు శ్రమించి కరకట్టను కాపాడుకొని పెను…

Read more

కృష్ణా జిల్లాలో నిర్వహించిన జాబ్ మేళా

<p>కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది&period; నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను పలువురు అభినందించారు&period; నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన వెయ్యి మందిపైగా నిరుద్యోగ యువత…

Read more

అవనిగడ్డ లోఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాబ్ మేళా నిర్వహించారు.

<p>నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విస్తృత అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు&period; అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సహకారంతో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్&comma; అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్…

Read more

హామీలు నెరవేర్చాలి అంటూ అంగన్వాడీల ధర్నా..

<p>కృష్ణా జిల్లా&comma; అవనిగడ్డ నియోజకవర్గం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి&period; అంగన్వాడీఉద్యోగులకు మద్దతుగా వామపక్ష పార్టీ నేతలు ధర్నా&period; చల్లపల్లి ప్రదానరహదారి దిగ్బంధం&period; ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు&period; అంగన్వాడి కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని…

Read more

కోడూరులో అయోధ్య రామమందిర ప్రతిష్ట మహోత్సవములు

<p>కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం&comma; కనులపండుగగా à°ˆ నెల 22à°¨ స్వామి వారి శాంతి కళ్యాణం&period; భారీ à°—à°¾ తరలి రానున్న భక్తులు&period; à°ˆ నెల 22à°¨ అయోధ్య రామప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో&comma;అదే తరహాలో కోడూరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనులపండుగగా జరగనున్నాయి&period;…

Read more

కృష్ణా జిల్లాలో దారుణం.. యువకుడి పై కత్తులతో దాడి

<p>కృష్ణాజిల్లా&comma; అవనిగడ్డ నాగాయలంక మండలం పెద్ద పాలెం గ్రామంలో దారుణం&period; తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన యువతి యొక్క తండ్రి&comma;&comma; తమ్ముడు&period; షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు…

Read more

ఆంధ్ర ప్రజలు దత్తపుత్రుడుకి బుద్ధి చెప్పాలి- కోట్టు సత్యనారాయణ

<p>కృష్ణా జిల్లా&comma; అవనిగడ్డ నియోజకవర్గం&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుసృత్తవ్యాఖ్యలు చేసిన రాష్ట్ర దేవాదాయ&comma; ధర్మాదాయ శాఖ మంత్రి&period; రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు &comma;దత్త పుత్రుడుకు బుద్ధిచెప్పతారు&period; సుబ్రహ్మణ్యేర స్వామి వారి షష్ఠి…

Read more