ఆంధ్ర ప్రజలు దత్తపుత్రుడుకి బుద్ధి చెప్పాలి- కోట్టు సత్యనారాయణ

minister kottu sathyanarayana

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా&comma; అవనిగడ్డ నియోజకవర్గం&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుసృత్తవ్యాఖ్యలు చేసిన రాష్ట్ర దేవాదాయ&comma; ధర్మాదాయ శాఖ మంత్రి&period; రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు &comma;దత్త పుత్రుడుకు బుద్ధిచెప్పతారు&period; సుబ్రహ్మణ్యేర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు ప్రారంభించిన<br>మంత్రి&comma;కోట్టు సత్యనారాయణ&period; మెపిదేవి దేవి లో కోలువైయిన్న శ్రీ వల్లి&comma; దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి అంగరంగవైభవంగా ప్రారంభయిన్నాయి&period; రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కోటి సత్యనారాయణకుంటబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి &comma;స్వామిపుట్టలో పాలుపోసి&comma; అనతరం ప్రతేకపూజలు నిర్వహించారు&period; తొలియత దేవాలయం అధికారులు&comma; అర్చకులు బృందం అలయమర్యదులతో స్వాగతం పలికారు&period; అనతరం మంత్రి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై త్రీవరస్థాయిలో మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..