Janasena

ప్రజల రక్షణ కోసమే శివసేన, జనసేన

<p>ప్రజల రక్షణ కోసమే శివసేన&comma; జనసేన ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు&period; మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు&period; బల్లార్‌పూర్‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు&period; ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 5à°µ స్థానంలో…

Read more

విశాఖలో వైసీపీకి షాక్.. భారీగా జనసేనలోకి చేరికలు

<p>విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది&period; కీలక నేతలు&comma; కార్పొరేటర్లు à°† పార్టీకి గుడ్ బై చెప్పారు&period; జనసేన అధినేత&comma; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు&period; వారికి పవన్ కండువా కప్పి ఆహ్వానించారు&period; à°ˆ సందర్భంగా పవన్…

Read more

AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

<p>AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి కేంద్ర నిఘా వర్గాలు&period; కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిందని&comma; ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి&period; పవన్ ను టార్గెట్ చేసిన…

Read more

250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం

<p>250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు&period; పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు&comma; ఏషియన్ ఇన్‌ప్రాస్ట్రక్చర్&comma; ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు&period; ఏపీలో 7 వేల213 కిలో మీటర్ల మేర…

Read more

పవన్ కల్యాణ్ తన జనసేన శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్

<p>జనసేన పార్టీ అధినేత&comma; ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా&comma; అధికారులను కించపరిచేలా జనసేన నేతలు&comma; కార్యకర్తలు మాట్లాడరాదని స్పష్టం చేశారు&period; ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు&period;…

Read more

జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

<p>ఆంధ్రప్రదేశ్ అష్టకష్టాల్లో పడింది&period; వైఎస్ జగన్ హయాంలో కునారిల్లిపోయిన ఏపీని బాగు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది&period;<br &sol;>ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు&comma; పవన్ ఆవేదన వ్యక్తం చేశారు&period; తనకు జీతం&comma; ఫర్నీచర్ వద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు&period; ఏపీ ఆర్థిక…

Read more

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

<p>రేపు కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు&period; ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తన మొక్కులను తీర్చుకునేందుకు రెడీ అయ్యారు&period; à°ˆ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు&period; కొండగట్టు…

Read more

తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్

<p>తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు&period; తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు&period; అతిసారం కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు&period; జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు…

Read more

జూన్ 26 నుంచి పవన్ వారాహి దీక్ష

<p>ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎల్లుండి నుంచి వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టనున్నారు&period; జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ à°ˆ దీక్షను పాటించనున్నారు&period; వారాహి మాత దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ కేవలం పాలు&comma;…

Read more

అభివృద్ధికి సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలి.. పవన్ కల్యాణ్

<p>రాష్ట్రంలో అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్&lpar;Pawan Klayan&rpar; అన్నారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ కూటమి 175 సీట్లకుగాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని&comma; అలాగే లోక్ సభ…

Read more