Ayodhya ramayaih

రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు..

<p>అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి&period; సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3 వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి&period; వీటిలో వెండి పాదరక్షలు&comma; ఆభరణాలు&comma; దుస్తులు&comma; వెండివిల్లు వంటివి ఉన్నాయి&period;…

Read more