ayodhya

ఎన్నో తరాలు కలలుగన్న సమయం ఆసన్నమయింది..

<p>అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగే కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు&period; నేటి నుంచి 11 రోజుల పాటు à°ˆ కార్యక్రమాలు జరగనున్నాయి&period; à°ˆ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆడియో మెసేజ్ ను పోస్ట్ చేశారు&period; తన జీవితంలో…

Read more

హనుమాన్ దేవాలయంలో అయోధ్య అక్షింతలు..

<p>చిక్కడపల్లి వివేక్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రామ మందిరం అక్షింతలను ఇంటింటికీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ పంపిణీ చేశారు&period; హైదరాబాద్ చిక్కడపల్లి లోని వివేక్ నగర్ లోని హనుమాన్…

Read more

నర్సరీలో కొలువు తీరిన రామయ్య

<p>నర్సరీ రంగంలో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో ఆధ్యాత్మికత ఉట్టి పడేలా&period;&period; హిందుత్వాన్ని చాటి చెప్పేలా సుమారు 50 వేల మొక్కలతో అయోధ్య రామమందిరాన్ని నూతన సంవత్సర సందర్భంగా తీర్చిదిద్దారు&period; 2024 నూతన సంవత్సరానికి స్వాగతం…

Read more

అయోధ్య అక్షింతల శోభాయాత్ర కార్యక్రమం..

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీరామ జన్మభూమి అయోధ్యనందు పూజింపబడిన అక్షింతల ఎదుర్కోలు శోభాయాత్ర కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు&period; స్థానిక గోదాం గడ్డ హనుమాన్ దేవాలయం నుండి&comma; మార్కండేయ దేవాలయం వరకు శ్రీరామ…

Read more

అయోధ్య పై ఇండిగో కీలక నిర్ణయం..!

<p>అయోధ్యలో రామ మందిరం నిర్మాణం దాదాపు పూర్తయిన నేపథ్యంలో&comma; ఇకపై à°ˆ నగరానికి రాకపోకలు పెరగనున్నాయి&period; అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో జనవరి 22à°¨ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది&period; అనంతరం&comma; ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు&period; రామజన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్యకు నిత్యం వేలాదిగా…

Read more

అయోధ్య దీపోత్సవ్ ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ

<p>దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు&period; సరయూ నది తీరంలో నిర్వహిచిన à°ˆ వేడుకలో భాగంగా ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు&period; గతేడాది కంటే 6&period;47…

Read more