Baisani Prashanthi

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు…

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్&comma; వాసవి యూత్ క్లబ్ మార్కాపురం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగోలి సంబరాలను ఘనంగా నిర్వహించారు&period; ముగ్గుల పోటీలో మహిళామణులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు&period; మహిళలు రంగురంగులతో…

Read more