BC Federation President Naveen Kumar

బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం…

<p>మంత్రాలయంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు&period; మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి ఇరు పార్టీల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు&period; త్వరలో మంత్రాలయంలో లక్ష మందితో బీసీగర్జన నిర్వహిస్తామని తెలిపారు&period; మంత్రాలయం…

Read more