Bhatti Vikramarka

తెలంగాణకు కేంద్రం నుండి నిధులు కావాలి

<p>తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు&period; యంగ్ ఇండియా పేరుతో రాష్ట్రంలో 100 ఇంటిగేట్రెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రాష్ట్రంలో ప్రారంభించబోతున్నామని దానికి 10వేల కోట్ల నిధులు అవసరమని…

Read more

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

<p>అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం&comma; ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క&period; బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను ఏకిపారేశారు&period; క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చీఫ్&comma; మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్వనాశనం చేశారని మండిపడ్డారు&period; ధనిక…

Read more

తెలంగాణ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌

<p>తెలంగాణ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం&comma; ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు&period; మధ్యాహ్నం 12 గంటలకు భట్టి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు&period; కాగా&comma; ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు&period; అసెంబ్లీలో బడ్జెట్…

Read more

మంత్రులతో కలిసి సీతారామ ప్రాజెక్టుపై సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

<p>ఆగస్టు 15 నాటికి ఎన్కూరు లింకు కెనాల్ ను పూర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం గోదావరి నీళ్లను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి&nbsp&semi; విక్రమార్క మల్లు తెలిపారు&period; గురువారం సాగునీటి పారుదల శాఖ…

Read more

రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకం పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన..

<p>రైతు భరోసా&comma; పంటల బీమా&comma; రుణమాఫీ పథకం విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం&lpar;Telangana Govt&rpar; కసరత్తు ముమ్మరం చేసింది&period; ముఖ్యమంత్రి ఆదేశానుసారం à°ˆ పథకాలకు కావాల్సిన నిధుల గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క&lpar;Bhatti Vikramarka&rpar;తో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&lpar;Tummala Nageswara…

Read more

హైదరాబాద్​లో 22 ఎలక్ట్రిక్​ బస్సులు ప్రారంభం..!

<h3 class&equals;”wp-block-heading”> టీఎస్&ZeroWidthSpace;ఆర్టీసీ&lpar;TSRTC&rpar;లోకి ఎలక్ట్రిక్&ZeroWidthSpace; బస్సులు&period;&period;<&sol;h3>&NewLine;<p>హైదరాబాద్&lpar;Hyderabad&rpar;&ZeroWidthSpace;లో టీఎస్&ZeroWidthSpace;ఆర్టీసీలోకి అదనంగా 22 ఎలక్ట్రిక్&ZeroWidthSpace; బస్సులు వచ్చాయి&period; à°ˆ 22 ఎలక్ట్రిక్&ZeroWidthSpace; బస్సులను టీఎస్&ZeroWidthSpace;ఆర్టీసీ&lpar;TSRTC&rpar; అందుబాటులోకి తీసుకువచ్చింది&period; ఎలక్ట్రిక్&ZeroWidthSpace; బస్సులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క&lpar;Bhatti Vikramarka&rpar;&comma; మంత్రులు పొన్నం ప్రభాకర్&lpar;Ponnam Prabhakar&rpar;&comma; కోమటిరెడ్డి వెంకట్…

Read more

శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి కొనసాగుతున్న చర్చ..!

<p>శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ కొనసాగుతోంది&period; à°—à°¤ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిట్ట నిలువునా చీలిపోయిందని విమర్శించారు&period; మేడిగడ్డ కాదు అన్నారం&comma; సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా కూలిపోతాయని NDSA స్పష్టం చేసిందన్నారు&period; మొబైలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో పని ఎందుకు…

Read more

హెచ్ఎండీఏ ఖాళీ భూమిలో టౌన్షిప్ ల నిర్మాణం.. భట్టి విక్రమార్క

<p>హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ హెచ్ఎండీఏ లో ఉన్న ఖాళీ భూముల్లో టౌన్షిప్ లు నిర్మిస్తామని&comma; డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు&period; టౌన్ షిప్ లు నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు&period; మాస్టర్ ప్లాన్…

Read more