Budget : ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం..!

Approval of budget on account of vote

Advertisements

&NewLine;<p>ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">తెలంగాణ<&sol;a> కేబినెట్ ఆమోదం తెలిపింది&period; సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో జరిగిన సమావేశంలో మధ్యంతర బడ్జెట్‌కు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; కేబినెట్ ఆమోదించడంతో డిప్యూటీ సీఎం&comma; ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు&period; అదే సమయంలో శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు&period; కాగా&comma; గత ఏడాది ప్రభుత్వం 2&period;90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో ఈ సారి బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది&period; పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆరు గ్యారెంటీ స్కీమ్‌à°² అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది&period; ఇక&comma; పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సెంట్రల్ నుండి రాష్ట్రానికి వచ్చే నిధులపై సరైన క్లారిటీ లేదు&period; దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తరహాలోనే ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది&period; పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;prostitution-gang-arrested-at-moinabad&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"acaDskniMc0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><figcaption class&equals;"wp-element-caption"><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;Q8pxoivaSww&quest;si&equals;64zn&lowbar;TP58AtkY&lowbar;hw">తాజావార్తల<&sol;a>కోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong><&sol;figcaption><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..