BRs MLA

రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు

<p>ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది&period; ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది&period; గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి హస్తం కండువా కప్పుకోవడం à°†…

Read more

భూకబ్జా కేసుపై మల్లారెడ్డి వివరణ

<p>మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు&period; దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా చూడట్లేదని అన్నారు&period; భూకబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని&comma;…

Read more

శ్రీవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

<p>పటాన్ చెరువు నియోజకవర్గంలో శ్రీవారి ఆశీస్సుల వల్లనే హ్యాట్రిక్ కొట్టానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు&period; శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు&period; అనంతరం ఆలయం వెలుపల…

Read more

బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

<p>హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి వోడితల సతీష్ కుమార్&period;&period; వోడితల సతీష్ కుమార్ 1965లో జన్మించారు&period; తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు&period; డిజైన్ ఇంజనీర్ విభాగంలో సతీష్ కుమార్ ఎంటెక్ పూర్తి చేశారు&period; 1989 లో రాజకీయాలలోకి ప్రవేశించారు&period;…

Read more

ప్రజల కోసం ఎవరు కాళ్ళు మొక్కేందుకైనా సిద్ధం..

<p>జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రం లో నిర్వహించిన మహిళా ఆశీర్వాద సభకు ధరూర్&comma; కేటి దొడ్డి మండలాల నుండి మహిళలు భారీ ఎత్తున హాజరయ్యారు&period; à°ˆ సందర్భంగా బూరెడ్డిపల్లి సర్పంచ్&comma; ఎమ్మెల్యే భార్య బండ్ల జ్యోతి…

Read more

ప్రచారంలో దూసుకుపోతున్న షాద్ నగర్ ఎమ్మెల్యే..

<p>దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ&comma; విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి&comma; మంచి పార్టీకి ఓటెయ్యాలి&period; కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు…

Read more

9 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదు..

<p>దేవరకొండ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుమారు à°—à°¤ తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న రవీంద్ర కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని నియోజకవర్గ ప్రజలు à°ˆ ఎన్నికల సందర్భంగా చెబుతున్నారు&period; తమ గ్రామాల్లో రోడ్లు సరిగ్గా…

Read more

ఆరూరి రమేష్ కు ఓటు అడిగే హక్కు లేదు..!

<p>వరంగల్ ఉమ్మడి జిల్లాలో BRS ఎమ్యెల్యే అభ్యర్థులకు వ్యతిరేక పవనాలు తప్పడం లేదు&period; తాజాగా వర్ధన్నపేట ఎమ్యెల్యే అభ్యర్థి అరూరి రమేష్ పై నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు&period; హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల్ మండపల్లి గ్రామాన్ని à°—à°¤…

Read more

కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు – వివేకానంద

<p>తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు&period;&period;à°ˆ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్&comma; ఎంఎల్ సి శంభీపూర్ రాజు పాల్గొన్నారు&period;&period; ప్రత్యేకపూజల అనంతరం వేలాదిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు&comma;…

Read more