Buchireddypalem

కామాక్షితాయి అమ్మవారికి దర్శించుకున్న నారా భువనేశ్వరి

<p>శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు&period; ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు&period; ప్రత్యేక పూజలను నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించారు&period;…

Read more