bus break failure

బస్ బ్రేక్ ఫెయిల్యూర్.. త్రుటిలో తప్పిన ప్రమాదం..

<p>ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం శివాలయం వద్ద బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది&period; బుట్టాయిగూడెం బస్ షెల్టర్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది&period; జంగారెడ్డిగూడెం నుండి దొర మామిడి వెళుతున్న ఆర్టీసి బస్ బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు&period;…

Read more