బస్ బ్రేక్ ఫెయిల్యూర్.. త్రుటిలో తప్పిన ప్రమాదం..

Bus Break Fail

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం శివాలయం వద్ద బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది&period; బుట్టాయిగూడెం బస్ షెల్టర్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది&period; జంగారెడ్డిగూడెం నుండి దొర మామిడి వెళుతున్న ఆర్టీసి బస్ బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు&period; బస్సు అటువైపు కాకుండా మరోవైపు వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.