business

సింగరాయకొండలో యువకుడి పై కత్తితో దాడి

<p>సింగరాయకొండలో పాతకక్షల నేపథ్యంలో యువకుడును గొంతు కోసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది&period; స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఆడుతా ఆంధ్ర క్రికెట్ పోటీల్లో క్రీడలను చూడటానికి వచ్చిన మూలుగుంటపాడు గ్రామానికి చెందిన మిరియం శ్రీకాంత్ యువకుడు ను&comma; ఊళ్లపాలెం…

Read more

కార్మికులకు రక్షణగా ఉంటా -రాజ్ ఠాకూర్

<p>హైదరాబాద్ లోని అసెంబ్లీలో శనివారం జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్మికుడిగా దుస్తులు à°§à°°à°¿à°‚à°šà°¿&comma; తలకు హెల్మెట్&comma; తట్ట చెమ్మస్ తో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు&period; అంతకు ముందు…

Read more

కేసీఆర్ ఆరోగ్యం పై ప్రత్యేక పూజలు..

<p>బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు&comma; మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ ప్రమాదవశాత్తు ఆయన నివాసంలో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయడం జరిగింది&period; కేసీఆర్ త్వరగా కోలుకోవాలని&comma; జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక…

Read more

మహాలక్ష్మి పథకం పట్ల మహిళల హర్షం..

<p>సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా మెడికల్ కాలేజ్ ఆవరణలో జెండా ఊపి మహాలక్ష్మి బస్సులను ప్రారంభించారు&period; మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళాలోకానికి వరంగా మారింది&period; కాలేజీలకు వెళ్లే…

Read more

ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన భీమ్ భారత్..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది&period; à°ˆ నేపథ్యంలో చేవెళ్లలోని బస్టాండ్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ…

Read more

విద్యా సంస్థలకు ఎదురుగా వైన్ షాప్..

<p>నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల ఎదురుగా ఎర్పాటు చేసిన మద్యం దుకాణంను ఎత్తివేయాలని కాలేజీ ప్రిన్సిపాల్ మరియు విధ్యార్థులు&comma; స్థానికులు ఆందోళన చేపట్టారు&period; శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్రైవేటు డిగ్రీ కళాశాల ఎదురుగా మద్యం దుకాణాన్ని నుతనంగా ఏర్పాటు చేశారు&period;…

Read more

మోసపూరిత ఓట్లతో అధికారంలోకి రావాలనే ప్రయత్నం..

<p>ప్రజా ఓటుతో కాకుండా మోసపూరితమైన ఓటుతో వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు&period; స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు&period; నియోజకవర్గాల్లో వేలకు వేలు తెదేపా…

Read more

సోనియా గాంధీ గారి పేరు మీద ప్రత్యేక పూజలు..

<p>ఈరోజు సోనియా గాంధీ 77 à°µ పుట్టిన రోజు పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న అధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో శ్రీమతి సోనియా గాంధీ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు&period; సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో…

Read more

సోనియమ్మ బర్త్ డే గిఫ్ట్ గా తెలంగాణ గెలుపు..

<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు&period; 200 మంది నీరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు&period; అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు&comma; బ్రెడ్ పంపిణీ చేశారు&period; ఎమ్మెల్యే…

Read more

ఐటీ రైడ్స్ కలకలం..

<p>విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి&period; బందరు రోడ్డులోని ఆంజనేయ జువెల్లర్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు&period; కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి&period; బంగారo అక్రమ రవాణా&comma; పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తూ…

Read more