car bike

బైక్ ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలం యర్రవరం జాతీయ రహదారిపై కారు బైకును ఢీ కొట్టడం తో వ్యక్తి మృతి చెందాడు&period; మృతుడు ఏలేశ్వరం మండలం సి రాయవరం చెందిన వ్యక్తిగా గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Read more