chandrababu

టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల

<&sol;p>&NewLine;<h6 class&equals;”wp-block-heading”>టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్&colon;<&sol;h6>&NewLine;<p>టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది&period; ఎట్టకేలకు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది&period; 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను టీడీపీ&comma; జనసేన అధ్యక్షులు చంద్రబాబు&comma;…

Read more

పిట్టల దొర సామెత… చంద్రబాబు వేలాది హామీలు

<p>కృష్ణాజిల్లా మచిలీపట్నం 600 హామీలు యిచ్చి కనబడిన ప్రతి ఊరు&comma; జిల్లా ప్రతి కులానికి మ్యానిఫెస్టోలో పెట్టలేనివి కూడా పిట్టల దొర సామెత à°—à°¾ వేల సంఖ్యలో చంద్రబాబు హామీలు యిచ్చారు&period; ఉదాహరణకు బందరు చూసుకుంటే పోర్ట్ 6 నెలల్లో పూర్తిచేశాను…

Read more

చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం

<p>చంద్రబాబునాయుడు నివాసంలో మూడురోజులుగా చేస్తున్న రాజశ్యామల యాగం ముగిసింది&period; శుక్రవారం నుంచి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది&period; గుంటూరుకు చెందిన వేదపండింతులు పి&period;శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు&period; వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు…

Read more

నూజివీడులో కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేశ్వరరావు

<p>నూజివీడులో టీడీపీ కార్యకర్తలు&comma; అభిమానులతో అత్యవసరంగా సమావేశమయ్యారు స్థానిక టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు&period; సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు&period; à°—à°¤ కొన్ని రోజుల క్రితం టీడీపీ అధిష్టానం టికెట్ తనకే కేటాయించిదంటూ నూజివీడు నియోజకవర్గ వ్యాప్తంగా…

Read more

పుట్టపర్తిలో పర్యటించిన నారా భువనేశ్వరి..

<p>శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు మనస్థాపంతో హఠాన్మరణం చెందిన పుట్టపర్తి మండలం గాజులపల్లికి చెందిన బావయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు&period; అధైర్య పడద్దండి…

Read more

షర్మిలపై మంత్రి రోజా విమర్శలు..!

<p>చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా&period;&period; APCC చీఫ్ షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు&period; వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప&period;&period; షర్మిల ఆయన కోసం చేసిందేమీ లేదన్నారు&period; వైఎస్ఆర్ వారసుడు జగనన్న ఒక్కరే అని అన్నారు&period; వైఎస్ఆర్ తెలంగాణ…

Read more

చంద్రబాబు, పవన్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరం – మంత్రి పెద్దిరెడ్డి

<p>చంద్రబాబు&comma; పవన్‌ కల్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి&period; ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయని తెలిపారు&period; 2018à°•à°¿ ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ…

Read more

‘ఆడుదాం.. ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న రోజా

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vishakapattanam&sol;amp&sol;”>విశాఖ<&sol;a>లో &OpenCurlyQuote;ఆడుదాం&period;&period; ఆంధ్ర’ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు&period; కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఎవరికి మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో షర్మిల చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు&period; జగన్‌ను జైలు పాలు చేసిన…

Read more

చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెళతాడు – సజ్జల

<p>గతంలో బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెళతాడని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు&period; టీడీపీ బలహీనంగా ఉండడం వల్లే బీజేపీతో ఏదో à°’à°• à°°à°•à°‚à°—à°¾ పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడని తెలిపారు&period; చంద్రబాబు&comma; టీడీపీ బలహీనత ఏ స్థాయిలో ఉందో…

Read more

Sharmila : జగన్, చంద్రబాబుకు షర్మిల సంచలన లేఖ..!

<p>కృష్ణా జిల్లాలో గన్నవరంలో చంద్రబాబుకు&comma; సీఎం జగన్ à°•à°¿ లేఖ రాశామన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల&period; ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క హక్కుల తీర్మానం గురించి ఆలోచన చేయాలని సూచించామన్నారు&period; ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని ఆమె…

Read more