#ChandrababuNaidu #N. Chandrababu Naidu #AndhraPradesh #WelfareState #InclusiveGrowth #PoliticalNews

ఏపీలో పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు..

<p>పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని&comma; à°Žà°‚à°¤ అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు&period; అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు&period; పల్నాడు…

Read more