చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని పెన్షన్ లబ్ధిదారులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దేసూరి కండ్రిగ, హరిజనవాడ, రామచంద్రపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. …
Tag: