Cheetah on the path of Srivari Mettu

తిరుమలలో చిరుత పులి కలకలం

<p>మళ్లీ తిరుమల నడక మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది&period; భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతను గుర్తించారు&period; నిన్న సాయంత్రం శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతను చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు&period; భక్తులు భయాందోళన సెక్యూరిటీ సిబ్బందికి…

Read more