chhattisgarh

పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

<p>ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు&comma; మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి&period; à°ˆ ఎన్‌కౌంటర్‌లో à°“ మావోయిస్టు చనిపోయాడు&period; à°ˆ ఉదయం సుక్మా జిల్లాలోని బుర్కలంకా అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్ జవాన్లు గాలింపు చేపట్టారు&period; à°ˆ క్రమంలో వారికి తారసపడిన…

Read more

బాంబును నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్

<p>నక్సలైట్లు అమర్చిన 15 కిలోల బాంబును సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి&period; ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పొటక్ పల్లి శివారులో à°ˆ ఘటన చోటు చేసుకుంది&period; 212 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్&comma; జిల్లా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ చేసేందుకు తమ…

Read more

లోక్‌సభ ఎన్నికలకు స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు..!

<p>వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది&period; అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది&period; ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్‌చార్జ్‌లు&comma; పీసీసీ అధ్యక్షులు&comma; సీఎల్‌పీ నేతలు&comma;…

Read more

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోల విధ్వంసం.

<p>వరంగల్&comma; నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు&period; జయశంకర్ భూపాలపల్లి&comma; ములుగు&comma; మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్&period; తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు&period; దండ కారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్న పోలీసులు&period;…

Read more

రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు&period; ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే à°ˆ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు&period; తెలుగు రాష్ట్రాల నుంచి…

Read more

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్

<p>మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఛత్తీస్ ఘడ్ బార్డర్లో ఎన్కౌంటర్&period; పోలీసు బలగాలపై విధ్వంసకాండలు&comma; మెరుపుదాడి చేయడంతోపాటు అమాయక గిరిజనులను హతమార్చాలనే ఉద్దేశంతో సిజిలోని మొహల్లా మాన్‌పూర్ జిల్లా సమీపంలోని గోదాల్‌వాహి చివరి ఔట్‌పోస్ట్‌కు 10 కిలోమీటర్ల దూరంలో బోధింటోలా సమీపంలో ఛత్తీస్‌గఢ్…

Read more

ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణు దేవ్ సాయి

<p>గిరిజన నేత&comma; కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది&period; రాష్ట్రంలో ఇంతవరకూ అతిపెద్ద నాయకుడిగా ఉన్న మాజీ సీఎం రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహతుడుగా విష్ణు దేవ్ సాయికి పేరుంది&period; 59 ఏళ్ల…

Read more

నేటి నుంచి PLGA వారోత్సవాలు

<p>ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది&period; గోదావరి పరివాహక ప్రాంతంలో ఖాకీలు డ్రోన్ కెమెరాలతో డేగ కన్ను పెట్టారు&period; నేటి నుంచి 08 à°µ తేదీ వరకు జరిగే PLGA వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్ట్ లు పిలుపు నివ్వడంతో ఏజెన్సీలో హై…

Read more

తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్..!

<p>తెలంగాణ&comma; ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు&period; ఎన్నికల వేళ ముమ్మరంగా వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు&period; అనుమానితుల వద్ద నుంచి వివరాలు సేకరించి విచారణలు చేపడుతున్నారు&period; రాష్ట్రంలో మావోయిస్టు యాక్షన్ టీంలు ఏజెన్సీ లో సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీసుల…

Read more

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ముగిసిన పోలింగ్‌

<p>మధ్యప్రదేశ్‌&comma; ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది&period; ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు&period; మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5à°—à°‚à°Ÿà°² వరకు 71&period;16శాతం పోలింగ్‌ నమోదు కాగా ఛత్తీస్‌గఢ్‌ రెండో…

Read more