chori

హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు

<p>హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు &period; పలు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఇండ్లలోకి చొరబడడం స్థానికంగా కలకలం రేపుతోంది&period; భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని శ్రీనివాస్ నగర్ లో మహిళలు రాత్రంతా భయంతో నిద్రపోకుండా…

Read more

దుకాణాలలో దుండగులు..

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద రెండు దుకాణాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు&period; రెండు దుకాణాలలో సుమారు నాలుగు వేల రూపాయల వరకు చోరీ జరిగినట్లు బాధితులు గుర్తించారు&period; దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;

Read more

తాళాలు వేసిన ఇళ్లలో చోరీ..

<p>కాకినాడ జిల్లా పరిధిలోని పెద్దాపురం సబ్ డివిజన్ లో దొంగతనాలకు పాల్పడుతున్న నెరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; అతను వద్ద నుంచి 25 లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు&period; జిల్లా ఎస్పీ సతీష్ బాబు అదనపు ఎస్…

Read more