cm revanth reddy

సీతారామ ఎత్తిపోతల పథకం పుంపుహౌస్ ను ప్రారంభించిన సీఎం

<p>ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసే సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌&comma; రాజీవ్ కెనాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పంపుహౌస్‌-2ను స్విచ్చాన్‌ చేసి…

Read more

తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదు… ప్రపంచంతోనే పోటీ

<p>తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదని ప్రపంచంతోనే పోటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించిన కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు&period; ఐటీ మంత్రి శ్రీధర్‌బాబతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు&period; à°ˆ…

Read more

నేడు రైతుల ఖాతాల్లోకి మూడోవిడత రుణమాఫీ నిధులు

<p>తెలంగాణలో రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత నేడు ప్రారంభం కానుంది&period; మూడో విడతగా లక్షన్నర నుంచి రూ&period;2 లక్షల వరకు రుణం పొందిన రైతులను రుణవిముక్తులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చింది&period; à°ˆ మేరకు రూ&period;2 లక్షల వరకు…

Read more

గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం

<p>గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి&period; తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ కరీంనగర్ లో మాటిచ్చారని à°ˆ మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు&period; మాట ఇస్తే అమలు చేస్తారని…

Read more

దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం

<p>సీఎం అమెరికా పర్యటన ముగిసింది&period; అమెరికా నుంచిదక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనకు వెళ్లింది&period; రెండ్రోజుల పాటు సియోల్‌లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు&period; పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణకొరియా పర్యటన సాగనుంది&period; ఇటు తెలంగాణలో కార్యకలాపాలను…

Read more

మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

<p>అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; డల్లాస్ లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించారు&period; గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ అంజలి ఘటించారు&period; సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు&comma; కోమటిరెడ్డి…

Read more

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

<p>రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌à°—à°¾ ఆనంద్ మహింద్రా నియమితులు కాబోతున్నారు&period; ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ప్రకటించారు&period; తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు…

Read more

అమెరికా పర్యటనలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి

<p>సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు&period; ఈరోజు కాగ్నిజెంట్ సీఈఓతో సీఎం భేటీ అవుతారు&period; సిగ్న కంపెనీ సీనియర్లతో రేవంత్ చర్చలు జరుపనున్నారు&period; అమెరికాలో ఉన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు&period; అలాగే పలు…

Read more

హైదరాబాద్ వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

<p>హైదరాబాద్ నగర వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; అర్ధరాత్రి à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ వరకు నగరంలో దుకాణాలు తెరిచి ఉండొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు&period; పోలీసులు కొన్ని నెలలుగా హోటళ్లు&comma; రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయిస్తున్నారు&period;…

Read more

అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

<p>పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా&comma; దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు&period; ఆగస్టు 14 వరకు à°ˆ పర్యటన కొనసాగనుంది&period; సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి&comma; ఐటీ&comma; పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్&comma;…

Read more