Contaminated water

కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత

<p>పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత నెలకొంది &period; అస్వస్థకు గురైన వారిలో వృద్దులు 04&comma; పిల్లలు 03&comma; మహిళలు 8 మంది ఉన్నారు&period;…

Read more