crackers gowdons

నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలి సిఐ శివకుమార్ రెడ్డి

<p>రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల వ్యాపారస్తులు నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలని సత్యవేడు శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు&period; శనివారం స్థానిక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో టపాసుల…

Read more