Cultivating occult worship

కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు..

<p>కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు కలకలంరేపాయి&period; గ్రామంలోని à°“ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు&comma; కుంకుమ&comma; ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించాయి&period; సమాచారం తెల్సుకున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు&period;…

Read more